తలకొండపల్లి: తలకొండపల్లిలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రహరీ గోడ ఎత్తు పెంచాలి బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ అనిల్ ముదిరాజ్..
తలకొండపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని కోరుతూ బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ అనిల్ ముదిరాజ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు...