కళ్యాణదుర్గం: అండేపల్లి లో 25 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మల్లేష్ బాబు
Kalyandurg, Anantapur | Jul 26, 2025
కంబదూరు మండలం అండేపల్లి లో 25 గొర్రెలు చోరీకి గురయ్యాయి. మల్లేష్ బాబు అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందలోని 25 గొర్రెలను...