డ్రోన్ల కెమెరా నిఘాతో అల్లరి మూకల గుండెల్లో దడ పుట్టిస్తున్న చిత్తూరు జిల్లా పోలీస్ వీడియో
Chittoor Urban, Chittoor | Jul 6, 2025
చిత్తూరు జిల్లా పోలీసులు డ్రోన్ల కెమెరా నిఘాతో అల్లరి మూకల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. అల్లరి ముఖంలో ఆట కట్టించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అర్ధరాత్రి సమయంలోనే కాకుండా పగటిపూట కూడా గంజాయి గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు పగటిపూట గుర్తు చప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి గాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారు డ్రోన్ కెమెరాలకు చిక్కుతున్నారు ఈ క్రమంలోనే ఆదివారం కూడా డ్రోన్ల నిఘాతో చిత్తూరు జిల్లా ప్రాంతంలో అణువణువు తనిఖీ చేశారు దొరికిన వారిపై కేసు నమోదు చేస్తున్నారు.