నర్సాపూర్: వికలాంగులకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Narsapur, Medak | Sep 15, 2025 రాష్ట్రంలోని వికలాంగులకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నరసాపురం ఎమ్మార్వో కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు.