మంథని: బొగ్గు గని కార్మిక నేతల అక్రమ బదిలీలను నిలుపుదల చేసి, కక్షసాధింపు చర్యలను మానుకోవాలి: TUCI జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్
Manthani, Peddapalle | Jul 21, 2025
సింగరేణి యాజమాన్యం యూనియన్ నాయకుల పై కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయని వెంటనే టీబీజీకేఎస్ నాయకుల అక్రమ...