అనపర్తి: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి: అనపర్తిలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్
Anaparthy, East Godavari | Jul 30, 2025
ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ ఆరోపించారు. అనపర్తి ప్రెస్...