అడవి పంది ఆకస్మికంగా రావడంతో కారుకు స్వల్పంగా డామేజ్ జరిగింది,మహానంది మండలం ఎం సి ఫారం గ్రామ సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద మహానంది పుణ్య క్షేత్రం దర్శనార్థం వస్తున్న తరుణంలో అడవిలో నుండి ఆకస్మికంగా అడవి పంది రావడంతో కారును ఢీ కొనడంతో కారుకు చిన్న డ్యామేజ్ అయినట్లు స్థానికులు తెలియజేశారు అడవిలో ఉన్న అడవి పంది సడన్గా రోడ్డుపైకి వేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఏదైనా అదుపుతప్పింటే,పెద్ద ప్రమాదం చోటు చేసుకునేదని స్థానికులు తెలియజేశారు,