జమ్మికుంట: పంటలను గోడౌన్స్‌లో నిలువ చేసుకునే విధానం పట్ల పట్టణంలో రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు
Jammikunta, Karimnagar | Jul 18, 2025
జమ్మికుంట: పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో WDRA ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం...