కొండపి: సింగరాయకొండ, కొత్తపట్నం సముద్రతీరంలో పెరిగిన అలల ఉధృతి, బంగాళాఖాతంలో అల్పపీడనం, జిల్లాలో మోస్తారు వర్షాలు
Kondapi, Prakasam | Aug 6, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సింగరాయకొండ, కొత్తపట్నం సముద్ర తీరంలో అలుల ఉద్దీ పెరిగిందని బుధవారం స్థానిక...