రామగుండం: ఈ నెల 24న MLA కేటీఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ కమ్యూనిటీ భవన్‌లో పేద ప్రజల కోసం ఉచిత సేవలు: మాజీ MLA కోరుకంటి చందర్
Ramagundam, Peddapalle | Jul 22, 2025
తెలంగాణ కమ్యూనిటీ భవన్ అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉచిత సేవలు అందించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే చందర్...