అరకులో యువకుడు అదృశ్యం..
అనుమానంతో 20 కిలోమీటర్ల వరకు వాగులో వెతికిన కుటుంబ సభ్యులు..
Paderu, Alluri Sitharama Raju | Jul 17, 2025
అల్లూరి జిల్లా అరకులోయ వాగులో ఓ యువకుడు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది. అరకులోయ మండలం చొంపి గ్రామానికి చెందిన కొర్ర...