Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

మచిలీపట్నం దక్షిణం: చాట్లవానిపురంలో జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

Machilipatnam South, Krishna | Jul 6, 2025
పామర్రు మండలం చాట్లవానిపురంలో జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాలను ఉన్నత స్థితికి ఎదిగేలా చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. టిడిపి నేతలు పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.