కందుకూర్: కందుకూరు లో సర్వే కు వచ్చిన వారకి ఎలాంటి ప్రూఫ్ లు చూపించినవసరం లేదని తెలిపారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు మండలం అగర్మియా గుడాలో చేపడుతున్న కూలగన సర్వేని, అట్టి ఫారం లో ఉన్న ప్రశ్నలని పరిశీలించిన మన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి . అవసరంలేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పనవసరం లేదని ఎలాంటి ప్రూఫ్ లు కూడా చూపించవద్దని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.వీరి ముసుగులో సైబర్ నేరగాళ్లు ఇంటికి వచ్చి మోసాలు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి అన్నారు