రాజంపేట : రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలి : రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు
రైల్వే కోడూరు నియోజకవర్గం సిద్ధవటం ఒంటిమిట్ట ప్రాంతం ప్రజలకు అనుకూలమైన రాజంపేటను జిల్లా కేంద్రం గా ప్రకటించాలని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ రాయచోటి రైల్వే కోడూర్ నియోజవర్గం ప్రజలకు సమాన దూరంలో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఒప్పించి అభివృద్ధి చేసుకుంటామని ఆయన చెప్పుకోవచ్చారు