నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని కులను భారతి అమ్మవారి క్షేత్రంలో శ్రీశైల దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో, ఈనెల 23వ తేదీ నిర్వహించబోయే వసంత పంచమి మహోత్సవ సమీక్ష సమావేశంలో శనివారం పాల్గొన్నారు, వసంత పంచమికి సంబంధించి ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎమ్మెల్యే గిత్త జయ సూర్య నిర్వాహకులకు సూచించారు, అనంతరం మాట్లాడుతూ ఈ వసంత పంచమి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వత్తులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో, శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసులు,ఆత్మకూరు ఆర్డీవో, కొత్తపల్లి తాసి