ఆదివారం యమ్.ఆర్ పల్లె కూడలిలో శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ మామిడి రైతుల గురించి ఏమి తెలుసు అని జగన్ జిల్లాకి వస్తున్నాడు. వచ్చే అతను లక్షల మందిని వేసుకుకోని దండయాత్రకు వచ్చినట్లు వస్తాడు. పరామర్శకు వచ్చే అతనికి పది మంది ఆయన నాయకులు వస్తే చాలు కాదా అని మంత్రి తెలిపారు. వైసిపి నాయకులు మతిస్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నలు వారి కోసం నేను తొందర్లో వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నాను ఇది రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు, కేవలం వై.సి.పి నాయకుల కోసం మాత్రమే కడుతున్న అని ఎ