పూతలపట్టు: పూతలపట్టు మండల ప్రజలు దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో నాగరాజు
పూతలపట్టు మండల ప్రజలు దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పూతలపట్టు ఎంపీడీవో నాగరాజు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 30వ తేదీ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు, గాలులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో ఎటువంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.