అనంతపురం నగరంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చూస్తుంటే టిడిపి నేతలకు వణుకు పుడుతుంది అన్నారు.