నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు
Srikalahasti, Tirupati | Jul 30, 2025
శ్రీకాళహస్తి: 'నిధులు మంజూరు చేయండి' శ్రీకాళహస్తి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బొజ్జల...