గజపతినగరం: రామవరంలో అయ్యన్న బంద కోనేరులో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి: సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
Gajapathinagaram, Vizianagaram | Jul 30, 2025
గంట్యాడ మండలం రామవరం గ్రామంలో అదే గ్రామానికి చెందిన కొల్లి సూరి దేముడు అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం బహిర్భూమికి అని...