పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో పెద్దమ్మ బోనాల జాతరలో గాయపడిన గంగుల సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
Peddapalle, Peddapalle | Jul 14, 2025
సోమవారం రోజున పట్టణంలోని తెలుగువాడలో ఆదివారం రోజున జరిగిన పెద్దమ్మ బోనాల జాతరలో గొడవ జరిగి గాయపడ్డ గంగుల సంతోష్...