ఖైరతాబాద్: సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ విగ్రహాన్ని పెడతాం: తెలంగాణ భవన్ లో కేటీఆర్
సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు."తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారు," అని కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు."