అసిఫాబాద్: జీవో నంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని ఆదివాసుల మహాధర్నా:తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక విజయ్
Asifabad, Komaram Bheem Asifabad | Jul 28, 2025
ఆసిఫాబాద్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు తీసుకువచ్చిన జీవో 49 ను పూర్తిగా రద్దు చేయాలని మహా ధర్నాకు తుడుందెబ్బ పిలుపును...