నారాయణపేట్: రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్లో కాంస్య పథకం సాధించిన పోలీస్ జాగిలం రుద్రను అభినందించిన ఎస్పీ యోగేష్ గౌతం
Narayanpet, Narayanpet | Aug 5, 2025
వరంగల్ జిల్లా మము నూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండో పోలీస్ డ్యూటీ మీట్ లో జోగులాంబ జోన్ నుండి ట్రాకింగ్ విభాగం...