ఇల్లంతకుంట: డ్రోన్ తో పంట పొలాల్లో స్ప్రే సమయం మరియు కూలీలు ఆదా అంటున్న రైతులు..
Ellanthakunta, Rajanna Sircilla | Jul 29, 2025
డ్రోన్ తో పంట పొలాల్లో స్ప్రే, సమయం మరియు కూలీలు ఆదా... డ్రోన్ లు అంటే ఒకప్పుడు పెళ్లిళ్లు,ఫంక్షన్ లో మాత్రమే వాడేవారు....