మేడ్చల్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత, విద్యార్థులను అరెస్టు చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉధృతిత పరిస్థితి నెలకొన్న ఆదివారం విద్యార్థులు భూముల వేలానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీ చారి చేసినట్టు తెలుస్తుంది అనంతరం వారిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు దీంతో విద్యార్థులు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు