గుంటూరు: తెనాలిలో యువకులపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకుంటాం: జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్
Guntur, Guntur | Jul 14, 2025
తెనాలిలో జరిగిన యువకులపై పోలీసుల దాడి ఘటనను ఎవరు ఫిర్యాదు చేయకముందే సుమోటో గా తీసుకున్నామని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్...