నందికొట్కూరు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య తీరుపై, మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆగ్రహం
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్ టైర్ పాడై చిన్నపాటి మరమ్మతులతో పని అయ్యే విషయాన్ని అధికారులు పట్టించుకోకుండా,అనవసరంగా ప్రైవేటు ట్రాక్టర్ నుఅద్దెకు తీసుకొని నెలకు రూ.40,000 వేల రూపాయిలకు పైగా చెల్లిస్తున్నారని మున్సిపల్ అధికారులపై చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు,ఈ విషయాన్ని స్వయంగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మీడియాకు వివరిస్తూ ప్రజల డబ్బును వృథా చేసే విధంగా అధికారులు పనిచేయడం అసహ్యం కలిగించే విషయమని తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన వనరులను సక్రమంగా వినియోగించకుండా, ప్రభుత్వ నిధులను అశ్రద్ధగా ఖర్చు చేస్తున్న అధికారులపై చర్యల