గుంతకల్లు: ఎర్రగుడిలో వాజ్మోల సేవించి మహిళ ఆత్మహత్యాయత్నం... గుత్తి ఆసుపత్రికి తరలింపు.
తుగ్గలి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన రజినీ అనే మహిళ వాసుమల సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మార్క స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.