సిర్పూర్ టి: వేతనాలు రాకపోవడంతో విధులను బహిష్కరించిన కాగజ్ నగర్ మిషన్ భగీరథ ఆపరేటర్లు
Sirpur T, Komaram Bheem Asifabad | Jul 27, 2025
కాగజ్నగర్ మండలం మిషన్ భగీరథ ఆపరేటర్లు వేతనాలు నాలుగు నెలలుగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆదివారం విధులను బహిష్కరించారు. ...