లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తిపై సానుభూతి చూపిస్తున్న వైయస్ జగన్ : టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్
Chittoor Urban, Chittoor | Dec 5, 2025
లక్ష కోట్లు దోచుకున్న నా ముందర పరకామని దొంగ ఎంత అన్న చందంగా దొంగకి సానుభూతి వైయస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు.
లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తిపై సానుభూతి చూపిస్తున్న వైయస్ జగన్ : టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ - Chittoor Urban News