శింగనమల: బోయ కొట్టాల, బుక్కరాయసముద్రం తదితర గ్రామాలలో చంద్రబాబు మోసం గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసిన వైసీపీ మండల కన్వీనర్ శ్రీకా
Singanamala, Anantapur | Jul 28, 2025
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు...