బొమ్మసముద్రంలో ఒక రైతుకు చెందిన 80 మామిడి చెట్లను నరికి వేసిన గుర్తుతెలియని వ్యక్తులు
Chittoor Urban, Chittoor | Dec 6, 2025
చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలం బొమ్మసముద్రం గుర్తుతెలిన వ్యక్తులు 80 మామిడి చెట్టు నరికి వేయడం జరిగినది మామిడి రైతు కన్నీరుమయమయ్యారు మామిడి చెట్లు నరికిన దుండగులపై చర్య తీసుకోవాల్సినదిగా అధికారులను రైతులు వేడుకుంటున్నారు
బొమ్మసముద్రంలో ఒక రైతుకు చెందిన 80 మామిడి చెట్లను నరికి వేసిన గుర్తుతెలియని వ్యక్తులు - Chittoor Urban News