నర్సాపూర్: నర్సాపూర్లో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రామ్ చరణ్ రెడ్డి
Narsapur, Medak | Sep 22, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ లో రానున్న బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువులు కుంటల వద్ద ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రామ్ చరణ్ రెడ్డి పరిశీలించారు. పండగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.