పోలవరం కుడికాల్వ నీటిని సీతంపేట కెనాల్‌కు పూజలు చేసి విడుదల చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
Eluru Urban, Eluru | Jul 17, 2025
ఏలూరు జిల్లా పోలవరం కుడికాలవ నీటితో సీతంపేట రైతులకు ఇబ్బందులు, అవస్థలు తప్పాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్...