మహబూబ్ నగర్ అర్బన్: ఎదిరే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు చెరువులో పడి ఆత్మహత్య మృతదేహాన్ని బయటకు తీసిన అగ్నిమాపక శాఖ అధికారులు
కుటుంబ కలహాలతో ఓ యువకుడు నేడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ అధికారి మల్లికార్జున్ హుటాహుటిన ఘటన స్థలానికి సిబ్బందితో చేరుకొని చెరువులో దూకిన శ్రీకాంత్ అనే యువకుడిని బయటకు తీసిన నేపథ్యంలో మృతి చెందాలని శాఖ అధికారులు పేర్కొన్నారు మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్తులు పేర్కొన్నారు