పుట్టపర్తిలో పందుల సంచారం పై మున్సిపల్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Puttaparthi, Sri Sathyasai | Jul 30, 2025
పుట్టపర్తిలో పందుల సంచారం పై మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి శతజయంతి వేడుకలు...