కేసీ కెనాల్ నిప్పుల వాగు కు 1432 క్యూసెక్కుల నీటి విడుదల, కేసీ కెనాల్ ఏఈ శ్రీనివాస్ నాయక్
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లాకిన్ ల నుంచి 1432 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు కేసీ కెనాల్ శ్రీనివాస్ నాయక్ సోమవారం తెలిపారు, సుంకేసుల డ్యామ్ నుంచి కేసు కెనాల్ కు 2,400 క్యూసెక్కుల నీటి విడుదల చేశామన్నారు ఇందులో నుంచి రైతుల వినియోగం కోసం లాకిన్ లా ద్వారా 1772 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు, తుడిచెర్ల సబ్ ఛానల్ కు 324 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు, అలగనూరు రిజర్వాయర్ కు 30 క్యూసెక్కుల నీటిని సప్లై చేశామన్నారు