మహబూబ్ నగర్ అర్బన్: జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన మహిళ అధికారులు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవాలి జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయానికి ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు మొదలైన నేపథ్యంలో అలంకారంగా వైభవంగా ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ మేరకు నేడు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున వివిధ శాఖలకు చెందిన మహిళలు హాజరై బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు అన్ని శాఖల వారు జిల్లాలో అందరూ మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవాలని తెలిపారు జిల్లా కలెక్టర్