మానకొండూరు: విద్యార్దిలను బూతులు తిడుతున్న వంట మనిషిని వెంటనే సస్పెండ్ చేయండి : మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
Manakondur, Karimnagar | Jul 15, 2025
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు సందర్శించారు...