వనపర్తి: కనిమెట్ట వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Wanaparthy, Wanaparthy | Jul 26, 2025
శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తయ్యబ్ సోహెల్ అనే యువకులు భూత్పూర్...