నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఆదివారం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి, గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ముగ్గులు వేసి నిమ్మకాయలు కోసి కుంకుమ చెల్లి క్షుద్ర పూజలు చేశారు టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే రుద్ర పూజలు జరగడం కలకలం రేపు తోంది పట్టణం నడిబొడ్డులో ఎవరు ఎందుకు పూజలు చేశారో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు