మానకొండూరు: గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల తలుపులను పగలగొట్టిన దుండగులు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన స్కూల్
Manakondur, Karimnagar | Jul 29, 2025
ప్రభుత్వ పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. సరస్వతి నిలియంగా భావించాల్సిన పాఠశాలలో మందుబాబులు వీరంగం...