నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి నివాసంలో వైసిపి నేతలు, కార్యకర్తలు అభిమానుల మధ్య ఆదివారం ఘనంగానిర్వహించారు,ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం, ఏర్పాటు చేశారు.వైసీపీ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేoద్ర రెడ్డి మాట్లాడుతూజననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం రాష్ట్ర ప్రజలకు పండుగ దినం అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కాలంలో