పులివెందుల: కడప MP అవినాష్ రెడ్డి YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి తో పాటు 150 మందిపై పులివెందులలో కేసు నమోదు
Pulivendla, YSR | Aug 7, 2025
పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టిడిపి వైకాపా నాయకులపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. టిడిపి...