మంత్రాలయం: హల్వి దుర్గా మౌల సాబ్ ను పరామర్శించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి
కౌతాళం : హల్వి దుర్గా మౌల సాబ్ ను అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు . ఆదివారం ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి హాస్పిటల్లో పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోని డాక్టర్ తో మాట్లాడి మంచి వైద్యం అందించాలని డాక్టర్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోసిగి టౌన్ అధ్యక్షులు పంపాపతి తదితరులు పాల్గొన్నారు.