సిర్పూర్ టి: రోడ్డు బాగు చేయాలని బట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన జీడిచెను గ్రామ విద్యార్థులు
Sirpur T, Komaram Bheem Asifabad | Jul 18, 2025
కాగజ్ నగర్ మండలం జీడిచేను నుండి బట్టుపల్లి వరకు రోడ్డు సరిగా లేకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు...