గుంతకల్లు: వన్నె దొడ్డి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై బైకులు ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి
గుత్తి మండలం వన్నేదొడ్డి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన బూరుగుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉంటది పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.