సుండుపల్లి: తెగిపోయిన గుండాల వంకను పరిశీలించిన మండలాధ్యక్షుడు
గుండాలు వంక పొంగి వంతెన తెగిపోవడంతో తెగిపోయిన వంతెనను పరిశీలించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు గారు. సుండుపల్లి మండలం పెద్దినేని కలవ బట్ట రాజు గారి పల్లి నుండి సుండుపల్లికి రావడానికి గుండాల వంక తెగిపోయి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని బట్ట రాజు గారి పల్లి సుండుపల్లి రావడానికి చాలా దగ్గరైన రోడ్డు మార్గమని గుండాల వంక తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని బట్ట రాజుగారి ప్రజలు సుండుపల్లి మండల టిడిపి అధ్యక్షుడు రమేష్ నాయుడు కి తెలియజేయగా వెంటనే సంబంధిత అధికారులతో, టిడిపి నాయకులతో గుండాల వంకను పరిశీలించి వెంటనే వంక వంతెన నిర్మాణం