అక్రమ దత్తత నేరం.. పిల్లల అక్రమ రవాణా, దత్తత కేసులో 13 మంది నిందితుల అరెస్టు. 10 మంది పిల్లలను సురక్షితంగా అదుపులోకి తీసుకుని సంరక్షణా కేంద్రాని తరలించాము దీని వెనుక ఉన్న నిందితుల కోసం, వాస్తవ తల్లిదండ్రుల కోసం దర్యాప్తు కొనసాగుతుంది.
Suryapet, Telangana | May 29, 2025